All arrangements have been made in tank bund for Vinayaka immersion | వినాయక నిమజ్జనానికి ట్యాంక్ బండ్ లో అన్ని ఏర్పట్లు కట్టు దట్టంగా చేపట్టారు..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనానికి సిద్ధం చేశారు.
#vinayakanimajjanam
#ganeshidolsimmersion
#vinayaknimajjanam2022
#tankband